బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పనిచేసే వారికే పట్టం..వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం..నవతెలంగాణ – వేములవాడడిసెంబర్‌లో జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో న్యాయవాదుల సమస్యలను పరిష్కరించే వారికే ఓటు వేస్తామని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గుడిసె సదానందం తెలిపారు. మంగళవారం హైకోర్టు ప్రముఖ న్యాయవాది, బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న రాపోలు భాస్కర్ వేములవాడ బార్ అసోసియేషన్ హాల్‌కు విచ్చేసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత […]
The post సమస్యలు పరిష్కరించే వారికే మా ఓటు.. appeared first on Navatelangana.
Leave A Comment