నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లదేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సిరిసిల్ల ఆర్ డి ఓ వెంకటేశ్వర్లు కు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని, అందరికి కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతినెల వేతనాలు చెల్లించాలని, రైతు వ్యతిరేక విధానాలు ఉపసంహారించుకోవాలని, ఉపాధి హామీ చట్టాన్ని […]
The post సమస్యలు పరిష్కరించాలని ఆందోళన appeared first on Navatelangana.
Leave A Comment