తహసీల్దార్ కార్యాలయం ముందు సంస్కృతి సంప్రదాయాలతో నిరసన మౌలిక సదుపాయాలు కల్పించే వరకు సమరశీల పోరాటాలు : సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య నవతెలంగాణ-మణుగూరుపోడు, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలి.. ఫారెస్ట్ అధికారుల వేధింపులు ఆపాలి.. ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి.. వలస ఆదివాసీ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో గురువారం వలస ఆదివాసీ గిరిజనులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంకలో చంటి బిడ్డలను ఎత్తుకుని తల్లులు […]
The post సమస్యలపై కదం తొక్కిన వలస ఆదివాసీలు appeared first on Navatelangana.
Leave A Comment