భారతదేశం నిచ్చెనమెట్ల కులవ్యవస్థ. వేల సంవత్సరాల మనుస్మృతి పునాదులపై నిర్మితమైనది చాతుర్వర్ణం. దాని పరిణామ క్రమంలో ఏర్పడిందే కులం. ఇదే అనేక సామాజిక అసమానతలకు మూలం.సాటి మనిషిని మనిషిగా చూడదు. ఏ రెండు కులాలు సమానం కావు. ఒక కులం మరొక కులం కంటే ఎక్కువ, మరొక కులం కంటే తక్కువ. ఈ కుల జాడ్యం తమకులం వాడితో ప్రేమగా, పక్కకులం వాడితో విద్వేషంతో నింపుతుంది. పాలక రాజకీయ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు, ఓటు […]
The post సమసమాజం కోసమే కులాంతర వివాహాలు appeared first on Navatelangana.
Leave A Comment