ప్రకాశ్ కరత్ (సీపీఐ(ఎం) పూర్వ ప్రధాన కార్యదర్శి మనదేశ గణతంత్ర స్థితిగతులను పరిశీలించడానికి ఈ 77వ గణతంత్ర దినోత్సవ వార్షికోత్సవం ఒక మంచి సందర్భం. గత 12 ఏండ్లుగా బీజేపీ – ఆర్‌ఎస్‌ఎస్ పాలనలో దేశాన్ని హిందుత్వ సిద్ధాంతాలపై పునర్‌నిర్మాంచే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోంది. దీనివల్ల రాజ్యాంగానికి మూడు ప్రధాన స్థంభాలైన ప్రజాస్వామ్యం, సెక్యులరిజం, సమాఖ్య వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ప్రజాస్వామ్యానికి బదులుగా మెజారిటేరియన్ పాలన నెలకొంది. దీనికి నియంతృత్వ ధోరణి బలం చేకూరుస్తోంది. ఆ […]
The post సమరశీల పోరాటాలతోనే హిందుత్వ, కార్పొరేట్ కూటమికి అడ్డుకట్ట appeared first on Navatelangana.
Leave A Comment