దారికి రాకపోతే యుద్ధం తప్పదుఇరాన్‌కు అమెరికా హెచ్చరికలుదేనికైనా సిద్ధమేనంటున్న ఇరాన్‌ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు వాషింగ్టన్, టెహ్రాన్ : అమెరికా-ఇరాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్‌కు అమెరికా గట్టి బెదిరింపులు పంపుతున్నది. పదిహేను రోజుల్లో దారికి రాకపోతే యుద్ధం తప్పదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు పంపారు. ఇక యూఎస్ రక్షణ శాఖ కూడా అటువైపుగా చర్యలు తీసుకుంటున్నది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ, ఆయన కుమారుడు ఇద్దర్నీ […]
The post సమరమే! appeared first on Navatelangana.
Leave A Comment