ఎవరైతే సమయం వధా చేస్తారో ఏదో ఒకరోజు ఆ సమయమే వారిని నాశనం చేస్తుంది. సమయానికి విలువ ఇవ్వని వారి కోసం ఎందుకు మీ విలువైన సమయం వధా చేసుకుంటున్నారు? మీకు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సమయం గూర్చి వివరణ ఇస్తాను చదవండి. సమయం మీ కంటికి కనిపించదు. కానీ అది జీవితంలో చాలా మార్పుల్ని చూపిస్తుంది. సమయాన్ని సరిగ్గా వాడుకోవడం వస్తే ‘సక్సెస్’ మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇంత విలువైన సమయాన్ని ఎలా వాడుకోవాలో […]
The post సమయమే ఉన్నతుల్ని చేస్తుంది appeared first on Navatelangana.
Leave A Comment