టిఆర్పి మండల ఇంచార్జి మేనం సంతోష్నవతెలంగాణ – మల్హర్ రావుమండల కేంద్రమైన తాడిచెర్ల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమయ పాలన పాటించని మండల వైద్యాధికారి, సిబ్బందిపై జిల్లా వైద్యశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల ఇంచార్జి మేనం సంతోష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆస్పత్రిని సందర్షించ్చినట్లుగా తెలిపారు. ఉదయం 11 గంటలైనా వైద్యాధికారితోపాటు సిబ్బంది సైతం విధులకు హాజరు కాలేదన్నారు.వైద్యం కోసం రోగులు ఉదయం 9 గంటల నుంచి […]
The post సమయపాలన పాటించని వైద్యాధికారి, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment