గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన యువకులు నవతెలంగాణ- మిడ్జిల్ ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుండా పాఠశాలకు రాకపోవడంతో మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల తీరును నిరసిస్తూ స్థానికులు పాఠశాలకు తాళం వేసిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. తోటి ఉపాధ్యాయుడి సోదరుని కూతురు ఎంగే జ్మెంట్ కోసం పాఠశాల ఉపాధ్యాయులు మొత్తం విధులకు డుమ్మా కొట్టి, విద్యార్థులను ఒంటరి చేసి ఎలా వెళ్తారని ఉపాధ్యాయులను నిలదీశారు. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలో జె డ్ పి హెచ్ ఎస్ […]
The post సమయపాలన పాటించని ఉపాధ్యాయులు appeared first on Navatelangana.
Leave A Comment