‘అన్నం తినటానికి టైం లేదు, నీళ్ళు తాగటానికి టైం లేదు’… బిజీలైఫ్‌లో దేనికీ టైం దొరకదు. అందరికీ ఉండేవి 24 గంటలే. కానీ కొందరే ఆ గంటలను చాలా తెలివిగా ప్లాన్ చేసుకుని సమయపాలనను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తారు. ఆ కొందరిలో మీరూ ఒకరు ఎందుకు కాకూడదు…? బిజీ లైఫ్… నిత్యం పరుగుతో కూడుకున్న లైఫ్, పైగా పోటీ ప్రపంచం. అనుకున్నది సాధించటానికి, సవాళ్ళను ఎదుర్కొనటానికి, కావల్సిన గమ్యాన్ని చేరుకోవటానికి మనకున్న వ్యవధి తక్కువ. ఆశయాలు, […]
The post సమయపాలనతో సమర్ధవంతంగా చదవండి..! appeared first on Navatelangana.
Leave A Comment