పకడ్బందీగా తుది ఏర్పాట్లు పూర్తి చేయాలిఇంచార్జి కలెక్టర్, మహా శివరాత్రి జాతర కమిటీ చైర్ పర్సన్ గరిమ అగ్రవాల్వివిధ శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షనవతెలంగాణ – రాజన్న సిరిసిల్లమహా శివరాత్రి జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించి.. విజయవంతం చేయాలని ఇంచార్జి కలెక్టర్, మహా శివరాత్రి జాతర కమిటీ చైర్ పర్సన్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఈ నెల 14, 15, 16 తేదీల్లో మహా శివరాత్రి జాతర సందర్బంగా అన్ని శాఖల అధికారులతో […]
The post సమన్వయంతో మహా శివరాత్రి జాతర విజయవంతం చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment