చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం :యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు డీఈ కార్యాలయం ఎదుట ధర్నా, వినతిపత్రం అందజేత నవతెలంగాణ-డిచ్‌పల్లివిద్యుత్ సబ్‌స్టేషన్ ఆపరేటర్‌పై దాడిచేసిన లైన్‌మెన్‌పై వెంటనే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని, లేకపోతే.. సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని టీజీయూఈఈయూ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు కె.ఈశ్వర్‌రావు అన్నారు. సోమవారం యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) నిజామా బాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి డివిజన్ కార్యాలయం […]
The post సబ్‌స్టేషన్ ఆపరేటర్పై దాడి చేసిన..లైన్మెన్ను సస్పెండ్ చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment