.. స్వర్ణగిరి క్షేత్రంలో ఘనంగా దివ్య విమాన రథోత్సవం భక్తుల గోవింద నామాలతో మారుమోగిన మానేపల్లి హిల్స్ నవతెలంగాణ యాదాద్రి జిల్లా ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన యాదాద్రి తిరుమల స్వర్ణగిరి దేవస్థానంలో ఆదివారం రోజు సప్త వాహనాలపై శ్రీదేవి భూదేవి సమేతంగా ఊరేగిన శ్రీనివాసుడు. స్వర్ణగిరి దేవస్థానంలో రథ సప్తమి వేడుకలలో భాగంగా నేటి ఉదయం సుప్రభాత సేవ మొదలుకొని సప్త వాహనాలు సూర్య ప్రభా వాహనం , చిన్న శేష వాహనం […]
The post సప్త వాహనాలపై ఊరేగిన స్వర్ణగిరిశుడు appeared first on Navatelangana.
Leave A Comment