నవతెలంగాణ-సదాశివపేటసదాశివపేట పట్టణంలోని 23వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి ప్రియాంక తులసి శుక్రవారం నాడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె స్థానికులను కలుసుకుని తమకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా ప్రియాంక తులసి మాట్లాడుతూ, ప్రజలు ఆదరించి ఓటు వేస్తే 23వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. వార్డులో ఎదురయ్యే ప్రతి సమస్యకు తానే ముందుండి పరిష్కారం చూపిస్తానని తెలిపారు. ముఖ్యంగా డ్రైనేజీ […]
The post సదాశివపేట 23వ వార్డులో ప్రియాంక తులసి ఇంటింటి ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment