నవతెలంగాణ – మెదక్ ప్రాంతీయ ప్రతినిధి : సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో పెద్ద మోరీ కబ్జాకు యత్నిస్తున్నారు. గతంలో కూడా కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించగా పట్టణ వాసులు అడ్డుకోవడంతో కబ్జా యత్నాలు విరమించుకున్నారు. కాగా తిరిగి శనివారం మున్సిపల్ అధికారుల సహకారంతో కొందరు రాజకీయ నాయకులు చెత్తను పెద్ద మోరీ లో వేసి పూడ్చుతూ ఆక్రమణకు పూనుకున్నారు. అదేవిధంగా పెద్ద మోరి జాతీయ రహదారి పక్కనే ఉండడం అందులో చెత్త వేయడంతో దుర్వాసన వెదజల్లి రోగాల బారిన పడతామని […]
The post సదాశివపేటలో పెద్ద మోరీ కబ్జాకు యత్నం appeared first on Navatelangana.
Leave A Comment