• Login / Register
  • Site Logo

    సదాశివనగర్లో పోలీస్ ఓపెన్ హౌస్

    Rss వార్తలు

    నవతెలంగాణ – సదాశివనగర్ : పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంలో, గురువారం సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పోలీసులు తమ శాఖ వ్యవహరణ, స్టేషన్ పనితీరు,  విధులు గురించి విద్యార్థులకు వివరించారు. అదనంగా, డైల్  100, చైల్డ్ వెల్ఫేర్ సెంటర్,  సైబర్ క్రైమ్ అవగాహనపై కూడా విద్యార్థులకు సమాచారం అందించారు.

    The post సదాశివనగర్‌లో పోలీస్ ఓపెన్ హౌస్  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment