రచయితలకు, కవులకు కాలమే ప్రధాన వస్తువు. అందుకే దేశకాలమాన పరిస్థితులకు వారు స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పుట 104 భారతదేశ చరిత్రలో ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి పోరాటంలో పాల్గొనిన ఎందరో మహానుభావులు, జాతీయ వాదులు, సేవాదురంధరులను అప్పుడప్పుడు ఎవరోఒకరు వారలను పరిచయం చేస్తూవస్తున్నారు. గతంలో ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలలో మనమహానీయుల శీర్షికలో ధారావాహికంగా పరిచయం చేసారు. మళ్ళీ ఇప్పుడు సుబ్బాయమ్మ గారు 17 వ్యాసాలతో ‘సదాస్మరణీయులు’ పుస్తకంలో 17గురు, మహనీయులను, 2వ్యాసాలలో ఒకటి […]
The post సదా! స్మరణీయులు appeared first on Navatelangana.
Leave A Comment