అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలి మునిసిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు నవతెలంగాణ-అచ్చంపేట అచ్చంపేట మున్సిపాలిటీ 20 వార్డుల పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు తమ ఇంటి పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని మునిసిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో ఆయన నవ తెలంగాణతో మాట్లాడారు. పట్టణంలో 6300 పైగా నివాస గృహాలు ఉన్నాయి రోజురోజుకు పట్టణం విస్తరిస్తుంది పన్నుల బకాయలు పేరుకుపోతున్నాయన్నారు. రూ 3 కోట్లకు పైగా పన్నులు బకాయిలు ఉన్నాయని, ఇప్పటివరకు రూ.1.కోటి […]
The post సకాలంలో ఇంటి పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలి appeared first on Navatelangana.
Leave A Comment