మద్యం షాపులు మూయించిన ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేసిన షాప్ యజమానులుపోలీసుల బందోబస్తుతో తెరిపించిన ఎక్సైజ్ శాఖ అధికారులు నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురంనల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురంలో మద్యం దుకాణాల సమయపాలనపై ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాలపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆదేశాలు అమలు పరచాల్సిందే అంటూ ఆయన అనుచరులు వాటిని బంద్ చేశారు. రెండ్రోజుల నుంచి మద్యం షాపులను బంద్ చేయిస్తున్నారు. ‘పార్టీ, గీర్టి జాంతానై రాజన్న ఆదేశించిండు.. అంతే […]
The post సంస్థాన్‌లో ‘మద్యం’ రగడ appeared first on Navatelangana.
Leave A Comment