సుదూర.. దూర దూర దూర దూరతీరాలకు ఆవల, శిఖరాలకు ఈవలకెరటాలకు వెనుక, దిగంతాల లోపలఎక్కడ్నించో ఓ పక్షి ఎప్పట్నించో పిలుస్తోంది.బహుశా, ఆ పాట లాలిపాట నుంచేనీకూ లీలగా వినిపిస్తూ వుండొచ్చు.నీ నీడకూ, నీకూ, నీకూ, మీ ఆవిడకూఆవిడ నీడకూ, నీకూనీ నీడకూ, ఆ నీడకూమిగిలేదెపుడైనా క్రీనీడే.సాయంత్రం నెమ్మదిగా పట్టుబిగించిపిడికిళ్లను వదులుజేసిపొడవుగా సాగదీసేస్తుందినువ్వు తీవ్రంగా పెనుగులాడతావ్‌కానీ, గ్రహించలేవుఅప్పటికే సాయంత్రమైందని. దేశరాజు
The post సంధ్యా తీరమున.. appeared first on Navatelangana.
Leave A Comment