నవతెలంగాణ – మల్హర్ రావుమహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని భూపాలపల్లి-పెద్దపల్లి రెండు జిల్లాల సరిహద్దుల్లోని మానేరు ప్రక్కన సందరెల్లి పురాతన ఆలయాల్లో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వేదపండితులచే అంగరంగవైభవంగా ఆలయ చైర్మన్ ఇందారపు లక్ష్మీ, వైస్ ఛైర్మన్ చిలుక రాధిక ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి ఖమ్మంపల్లి, తాడిచెర్ల, అడవిశ్రీరాంపూర్, ఓడేడ్, ముత్తారం, శితంపల్లి, ధర్మారం, బిత్తివేల్లి, మంథని, మల్లారం తదితర గ్రామాల నుంచి వందలాది సందర్శకులు తరలివచ్చారు. ఇద్దరు మహిళలు విరవణితల్లా కళ్యాణ మహోత్సవం నిర్వహించడపై […]
The post సందరెల్లిలో వైభవంగా శివపార్వతుల కళ్యాణం appeared first on Navatelangana.
Leave A Comment