నవతెలంగాణ – మునుగోడుమండలంలోని కొంపల్లి గ్రామంలోని అంగడి, పశువల సంత ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో విపరీతంగా కంపచెట్లు పెరగడంతో ఆదివారం కొంపల్లి గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ, ఉప సర్పంచ్ వెదిరె విజేందర్ రెడ్డి పాలకవర్గం తో కలిసి జెసిబి తో తొలగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలో ఉన్న సౌకర్యాలకు దీటుగా కొంపల్లి గ్రామంలో ఉండే విధంగా గ్రామ ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని అన్నారు ప్రతి వారం అంగడి , […]
The post సంతస్థలంలో పెరిగిన కంప చెట్టు తొలగింపు.. appeared first on Navatelangana.
Leave A Comment