నవతెలంగాణ – హైదరాబాద్: ఐపీఎల్ వర్గాల్లో సంచలనం రేపుతున్న మెగా ట్రేడ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) కెప్టెన్ సంజూ శాంసన్ 30వ పుట్టినరోజు సందర్భంగా సీఎస్‌కే అధికారికంగా శుభాకాంక్షలు తెలుపడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. సంజూను సీఎస్‌కేలోకి తీసుకుని, బదులుగా ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్‌కు బదిలీ చేసే డీల్ దాదాపు ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. ప్రముఖ క్రీడా […]
The post సంజూ శాంసన్కు సీఎస్కే బర్త్డే విషెస్.. appeared first on Navatelangana.
Leave A Comment