నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ జిల్లా సమాఖ్య సమావేశ మందిరం లో సీనియర్ సి.ఆర్.పి ఫీడ్ బ్యాక్ సెషన్ డిఆర్డిఓ నాగిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల సమాఖ్య ప్రతినిధులకు మండల సమాఖ్య సమావేశములు , గ్రామ సంఘం సమావేశములు నిర్వహణ ఆర్థిక క్రమశిక్షణ, నూతనముగా ఏర్పాటు చేసిన 530 స్వయం సహాయక సంఘములకు శిక్షణా కార్యక్రమములు, వారి కటుంబ వివరాలను అన్ లైన్ లో నమోదు చేయుటకు నిర్వహించవలసిన అజీవిక రిజిస్టర్ […]
The post సంఘ నిర్వాహణపై ఆర్థిక క్రమశిక్షణపై సమీక్ష నిర్వహించిన డిఆర్డి ఓ appeared first on Navatelangana.
Leave A Comment