దేశ మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఆ సంస్థ తీరు : తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర మూడో మహాసభలో వక్తలు నవతెలంగాణ-ముషీరాబాద్‌దేశ మూల సూత్రాలకు వ్యతిరేకంగా సంఘ్ పరివార్ పనిచేస్తోందని, అది దేశానికి ప్రమాదకరమని పలువురు వక్తలు అన్నారు. తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర మూడో మహాసభ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ అధ్యక్షతన హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రొ.హరగోపాల్ మాట్లాడుతూ.. హక్కుల కోసం పోరాడే వారిని రాజ్యం […]
The post సంఘ్ పరివార్ దేశానికి ప్రమాదకరం appeared first on Navatelangana.
Leave A Comment