• Login / Register
  • Site Logo

    సంఘాల అభివృద్ధికి కృషి చేయాలి: ఏపీఎం సాయిలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – భిక్కనూర్డ్వాక్రా గ్రూప్ సంఘాల అభివృద్ధికి సంఘం సభ్యులు కృషి చేయాలని ఏపిఎం సాయిలు తెలిపారు. గురువారం పట్టణ కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో గ్రామ సంఘాల అంతర్గత ఆడిట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి ఎం జి సంగమేశ్వర్, మండల సమైక్య అధ్యక్షురాలు రాజమణి, కార్యదర్శి లక్ష్మి, కోశాధికారి సునీత, సీసీలు వెంకటేశం, బాలచంద్రం, ప్రమోద్ రెడ్డి, సీఆర్పీలు, వివో ఏలు, తదితరులు పాల్గొన్నారు. 

    The post సంఘాల అభివృద్ధికి కృషి చేయాలి: ఏపీఎం సాయిలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment