ఆర్థిక వ్యవస్థ మందగింపుజీడీపీ 0.1 శాతానికి పతనంజేఎల్‌ఆర్‌పై సైబర్‌దాడి ఎఫెక్ట్ లండన్ : ప్రముఖ పెట్టుబడిదారి దేశం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోతోంది. ప్రస్తుత ఏడాది 2025 సెప్టెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో ఆ దేశ జీడీపీ ఏకంగా 0.1 శాతానికి క్షీణించింది. ఇదే విషయాన్ని ఆదేశ ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ఓఎన్‌ఎస్) గురువారం ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. ఇంతక్రితం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో 0.3 శాతం వృద్ధి […]
The post సంక్షోభంలో బ్రిటన్.. appeared first on Navatelangana.
Leave A Comment