– తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జి పెరుమల్ విశ్వనాథంనవతెలంగాణ-వర్ధన్నపేట/పరకాలప్రజల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసి చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ మాత్రమేనని తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జి పెరుమాళ్ విశ్వనాధం అన్నారు. బుధవారం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కాంగ్రెస్ ఎన్నికల కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ […]
The post సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment