• Login / Register
  • Site Logo

    సంక్రాంతి విన్నర్గా నిలబెట్టారు

    Rss వార్తలు

    హీరో శర్వా నటించిన తాజా చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రై. లిమిటెడ్‌తో కలిసి అనిల్‌ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మించారు. సంయుక్త, సాక్షి వైద్య కథానాయికలుగా నటించారు. ఈనెల14న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకుని హౌస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్‌ సంక్రాంతి విన్నర్‌ బ్లాక్‌ బస్టర్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో టీం అందరికీ […]

    The post సంక్రాంతి విన్నర్‌గా నిలబెట్టారు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment