• Login / Register
  • Site Logo

    షీ కి చెప్పండి – సేఫ్ గా ఉండండి: ఎస్పీ టి. శ్రీనివాసరావు

    Rss వార్తలు

    నవతెలంగాణ – జోగులాంబ గద్వాలజిల్లాలో మహిళల, బాలికల రక్షణకై పోలీస్ షీ టీమ్ ప్రత్యేక దృష్టి పెట్టి, తక్షణ స్పందనతో కాల్ చేసిన వారికి భరోసా, రక్షణ కల్పిస్తూ, ఆకతాయిలకు చెక్ పెడుతుందని, మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైన నిర్భయంగా షీ టీమ్ నంబర్ 8712670312  కు కాల్ చేసి సేఫ్ గా ఉండాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మహిళలను, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు […]

    The post షీ కి చెప్పండి –  సేఫ్ గా ఉండండి: ఎస్పీ టి. శ్రీనివాసరావు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment