నవతెలంగాణ – నెల్లికుదురు మండల కేంద్రంలోని శ్రీరామ బాలాజీ ఇంజనీరింగ్ ఎలక్ట్రిషన్ వర్క్ షాప్ లో ఆదివారం ప్రమాదవశాత్తూ షార్ట్ సర్క్యూడ్ జరిగింది. దీంతో షాప్ లోని వస్తువులన్నీ కాలిపోయాయని షాప్ నిర్వహకుడు బుద్ధ నగేష్ తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలక్ట్రిషన్ మోటార్ పైపులు, ప్లాస్టిక్ వస్తువులు, వివిధ రాకాల వైర్లు మొదలగు వస్తువులు కాలి బూడిదైపోయాయని ఆయన వాపోయారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించానని తెలిపారు. అయినా ఫలితం లేదని, అంతలోనే అంతా అగ్నికి ఆహుతి […]
The post షార్ట్ సర్క్యూట్ తో ఎలక్ట్రికల్ వర్క్ షాప్ దగ్దం.. రూ.10 లక్షల ఆస్తి నష్టం appeared first on Navatelangana.
Leave A Comment