నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో పట్టపగలు, జనం చూస్తుండగానే చైన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై వచ్చిన దొంగలు రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలో నుంచి మంగళసూత్రం ఎత్తుకెళ్లారు. శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూంకుంటలో చోటుచేసుకుందీ ఘటన. చుట్టూ దుకాణాలు, కాస్త దూరంలో జనం తిరుగుతున్నా దొంగలు వెరవలేదు. మహిళ పక్క నుంచే బైక్ ను తీసుకెళ్లి ఆమె మెడలోని మంగళ సూత్రాన్ని తెంపుకెళ్లారు. ఎదురుగా ఉన్న షాపులోని సీసీకెమెరాలో […]
The post షామీర్ పేటలో చైన్ స్నాచింగ్.. appeared first on Navatelangana.
Leave A Comment