– తృటిలో తప్పిన ప్రమాదం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు….– ఖంగుతిన్న కాలనీవాసులు..నవతెలంగాణ – షాద్ నగర్ రూరల్ : ఓ వ్యక్తిని సజీవ దహనం చేయడానికి ప్రయత్నించిన సంఘటనపై షాద్ నగర్ ప్రజలు ఉల్కికి పడ్డారు. అంతర్గత గొడవలు ఏమో తెలియదు కానీ పెట్రోలు పోసి సజీవ దాహానికి కుట్ర పూనుకున్నారు. అగంతకుడు చేసిన విధారణ ఈ యత్నానికి షాద్ నగర్ పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ తిరుమల కాలనీకి […]
The post షాద్ నగర్ లో వ్యక్తిని సజీవదహనానికి యత్నం..! appeared first on Navatelangana.
Leave A Comment