నవతెలంగాణ-పెద్దవూర: నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం నిడమనూరు మండలం ఊట్కూరు గ్రామ ఆలయ దాత మేరెడ్డి రమాదేవి – సత్యనారాయణ రెడ్డి ఆహ్వానం మేరకు శనివారం శ్రీ దుర్గ శిఖర ప్రతిష్టా మహోత్సవ వేడుకల్లో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, అనుముల మండలం మాజీ వైస్ యంపిపి తిరుమలనాథ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి […]
The post శ్రీ దుర్గ శిఖర ప్రతిష్టా మహోత్సవానికి హాజరై బుసిరెడ్డి పాండన్న appeared first on Navatelangana.
Leave A Comment