– మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ చార్జి పబ్బు రాజుగౌడ్ నవతెలంగాణ–చౌటుప్పల్ రూరల్: శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ కొయ్యలగూడెం ఆధ్వర్యంలో గత 9 ఏండ్ల నుండి మాల ధరించే భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. నిత్య అన్నదాన కార్యక్రమం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక వాయు మండల గణపతి దేవాలయం, కొయ్యలగూడెం పద్మావతి బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా పబ్బు రాజు గౌడ్, వి.రాజు […]
The post శ్రీ అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం appeared first on Navatelangana.
Leave A Comment