• Login / Register
  • Site Logo

    శ్రీసిటీతో ఎఫ్ఎస్ఎమ్ఈ ఒప్పందం

    Rss వార్తలు

    పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంత్వరలో తెలంగాణలోనూ క్లస్టర్ల ఏర్పాటుఎక్కడి యువతకు అక్కడే ఉద్యోగావకాశాలు : ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డినవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోతెలుగురాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని ఫెడరేషన్‌ ఆఫ్‌ స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌ (ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ) జాతీయ అధ్యక్షులు ఏపీకే రెడ్డి తెలిపారు. దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి, చిన్న మధ్య తరహా పరిశ్రమల భాగస్వామ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామనీ, దీనివల్ల ఏ ప్రాంతంలో యువతకు ఆ ప్రాంతంలోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. స్థానిక పరిశ్రమల స్థాపన, […]

    The post శ్రీసిటీతో ఎఫ్‌ఎస్‌ఎమ్‌ఈ ఒప్పందం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment