• Login / Register
  • Site Logo

    శ్రీశైలం ఘాట్ రోడ్డులో అదుపుతప్పిన తెలంగాణ ఆర్టీసీ బస్సు

    Rss వార్తలు

    నవతెలంగాణ అమ్రాబాద్‌: నాగర్‌కర్నూలు జిల్లా పరిధిలోని శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో తెలంగాణ ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్తున్న బస్సు అమ్రాబాద్‌ మండలంలోని అక్కమహాదేవి గుహలకు వెళ్లే మార్గం వద్ద అదుపు తప్పింది. ఇటీవల కురిసిన వర్షాలకు బురదమయమైన ప్రదేశంలో బస్సు కూరుకుపోయి రోడ్డుకు అడ్డంగా తిరిగింది. అయితే అందులోని ప్రయాణికులకు ఏ ఇబ్బంది కలగలేదు. రోడ్డుకు అడ్డంగా బస్సు ఉండిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. సుమారు గంట సేపు […]

    The post శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో అదుపుతప్పిన తెలంగాణ ఆర్టీసీ బస్సు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment