శ్రీరామగిరి గ్రామ సర్పంచ్ – మాదరి ప్రశాంత్నవతెలంగాణ- నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో ఉన్నటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయంపైకి వరకు విద్యుత్తును అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆ గ్రామ సర్పంచ్ మాధురి ప్రశాంత్, ఆ ఆలయ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆదివారం విద్యుత్తును పూర్తిస్థాయిలో మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. శ్రీరామగిరి గ్రామ ప్రజల ఆరాధ్య దైవం కాకతీయుల […]
The post శ్రీరామగిరి గుట్టకు శాశ్వత విద్యుత్ అందించడమే లక్ష్యం appeared first on Navatelangana.
Leave A Comment