• Login / Register
  • Site Logo

    శ్రీనగర్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు..ఏడుగురు మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు పదార్థాలు పోలీస్ స్టేషన్‌లోనే పేలడంతో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీనగర్‌లోని నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే… ఇటీవల ఓ ఉగ్రవాద ముఠా నుంచి పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ బృందం సాయంతో పరిశీలిస్తుండగా అకస్మాత్తుగా అవి […]

    The post శ్రీనగర్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..ఏడుగురు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment