ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పదార్థాలు పేలడంతో ప్రమాదంతొమ్మిది మంది మృతిమృతుల్లో పోలీసులు, ఫోరెన్సిక్, రెవెన్యూ అధికారులు ఘటనలో 32 మందికి గాయాలుఐదుగురి పరిస్థితి అత్యంత విషమంనౌగామ్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఘటనప్రమాద కారణాలను పరిశీలిస్తున్నాం : కేంద్ర హోం మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో ఘోరం జరిగింది. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు పదార్థాలు పోలీస్ స్టేషన్‌లోనే పేలడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 32 మంది తీవ్రంగా గాయపడ్డారు. […]
The post శ్రీనగర్‌లో భారీ పేలుడు appeared first on Navatelangana.
Leave A Comment