తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌విద్యాశాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శి శ్రీదేవసేనపై ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య నాయకులు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు అసోసియేషన్ చేసిన తీర్మానాన్ని అధ్యక్షులు కె.రామకృష్ణారావు గురువారం విడుదల చేశారు. ఆ అధికారిణిని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని తక్కువ చేస్తూ అణగదొక్కేలా చేసిన వ్యాఖ్యలు సివిల్ సర్వీసెస్ గౌరవాన్ని కించపరిచేవిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవనీ, ఆమోదనీయం కానివనీ, […]
The post శ్రీదేవసేనపై విమర్శలు చేయడం సరికాదు appeared first on Navatelangana.
Leave A Comment