– ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను శిక్షించాలి– కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం తేవాలి: సీఎం రేవంత్‌రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ లేఖనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కులదురహంకార హత్యకు గురైన నిండు గర్భిణి తలండి శ్రావణి కుటుంబాన్ని ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. కుల, మతాంతర వివాహితుల రక్షణ చట్టం తేవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు […]
The post శ్రావణి కుటుంబాన్ని ఆదుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment