సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో న్యూఢిల్లీ : సార్వత్రిక సమ్మెను జయప్రదం చేసిన కార్మిక వర్గానికి సీపీఐ(ఎం) అభినందనలు తెలియచేసింది. ఈ మేరకు పొలిట్‌బ్యూరో ఒక ప్రకటన విడుదల చేసింది. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్‌లను నోటిఫై చేయడాన్ని, హక్కుల ప్రాతిపదిక కలిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఒక రకంగా రద్దు చేసేయడాన్ని నిరసిస్తూ, అలాగే కార్మిక, కర్షక వ్యతిరేక చర్యలను, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక లోకం […]
The post శ్రామిక లోకానికి అభినందనలు appeared first on Navatelangana.
Leave A Comment