– మోడీ విధానాలతో ప్రజల మధ్య పెరుగుతున్న అంతరాలు– మహిళల ఉపాధి, వేతనాల్లో కోతలు– కార్మిక వర్గంపై కేంద్రం దాడి– నయా ఉదారవాద విధానాలు దేశానికి నష్టం– పోరాటాలతోనే హక్కుల్ని కాపాడుకోవాలి : శ్రామిక మహిళా జాతీయ కన్వెన్షన్‌లో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‘కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా పేదలు, ధనికుల మధ్య రోజురోజుకు అంతరాలు పెరిగిపోతున్నాయి. ఇది నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధాన లక్షణం. వాటివల్ల చిన్న ఉత్పత్తిదారులు, రైతులు, చిన్నతరహా […]
The post శ్రామిక మహిళా పోరాటాలు పెరగాలి appeared first on Navatelangana.
Leave A Comment