అందుకు ఐద్వా కీలకపాత్ర పోషించాలి : ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్రసమస్యలపై పోరాడకుండా మహిళలపై సమ్మోహాస్త్రంగా సోషల్‌మీడియానిద్రావస్థలోని మహిళలను వెన్నుతట్టి చైతన్యపర్చాలి : కాళోజి అవార్డు గ్రహీత నెల్లుట్ల రమాదేవిమహిళా హక్కుల సాధనలో ఐద్వా కృషి.. జాతీయ మహాసభలను జయప్రదం చేయండి : మల్లు లక్ష్మి ఐద్వా, తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో ఎస్వీకేలో కవి సమ్మేళనం నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌శ్రామిక మహిళల్లో నాయకత్వ స్థాయి పెరగాలనీ, ఆ స్థానానికి ఎదిగేలా చైతన్యం కల్పించడంలో ఐద్వా కీలక పాత్ర పోషించాలని […]
The post శ్రామిక మహిళల్లో నాయకత్వ స్థాయి పెరగాలి appeared first on Navatelangana.
Leave A Comment