• Login / Register
  • Site Logo

    శ్రమ శక్తి నీతి తో వెట్టే..

    Rss వార్తలు

    విరామం ఎరుగక గొడ్డు కష్టం చేయాల్సిందే.. కార్మికులకు కడుపు లేదా.. ఆకలి ఉండదా..?మోడీ తిండి కోసం రూ. లక్షలు ఎందుకు?మోడీ, అమిత్‌షా.. ట్రంప్‌ కట్టు బానిసలు : సీఐటీయూ రాష్ట్ర ఉపాధక్షులు ఎస్‌. వీరయ్యమోడీ అడుగుజాడలో రేవంత్‌రెడ్డి : సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌కాటేదాన్‌లో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా మహాసభలు ప్రారంభం నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధికేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులతో వెట్టిచాకిరి చేయించేందుకు కుట్రలు పన్నుతూ నీతిమాలిన చర్యలకు పాల్పడుతుందని, ‘శ్రమ శక్తి నీతి’ పేరుతో కార్మికులను […]

    The post శ్రమ శక్తి నీతి తో వెట్టే.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment