– బీఆర్‌ఎస్, కాంగ్రెస్ విధానాలు ఒక్కటే : సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌నవతెలంగాణ-ఇబ్రహీంపట్నంమధ్యాహ్న భోజన కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. భవిష్యత్తు పోరాటాల కాలమని, ఎర్రజెండా నాయకత్వం లో జరిగే పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నంలోని కామ్రేడ్ రంజన్ నిరులా నగర్‌లో […]
The post శ్రమ దోపిడీకి గురవుతున్న మధ్యాహ్న భోజన కార్మికులు appeared first on Navatelangana.
Leave A Comment