మార్పు ఒక్కరోజులో రాదు. కానీ, ఆ మార్పునకు బీజం ఒక్క ప్రశ్నతోనే మొదలవుతుంది. ఆ ప్రశ్నను ప్రజల మెదళ్లలో నాటినప్పుడు అది ఆలోచనా శక్తిగా మారుతుంది. అది మాటలుగా మారినప్పుడు పోరాటాన్ని సంతరించుకుంటుంది. అదే ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఉద్యమ విత్తనంగా మొలకెత్తింది. సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన క్షేత్రస్థాయిలో మాస్‌లైన్ కార్యక్రమం నిజంగా ప్రజలకు ఒక భరోసానివ్వడమే కాదు, వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందంటే ఆశ్చర్యం కాదు. నాయకులు ప్రజల్లోకి వెళ్లి వారి బాగోగులు తెలుసుకోవాలనే ఆరాటం […]
The post శ్రమజీవుల గొంతుకలు- సీఐటీయూ గ్రామ కమిటీలు appeared first on Navatelangana.
Leave A Comment