నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం : శేరిగూడలో పోలింగ్ కేంద్రం వద్ద టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ స్టేషన్ ముందున్న ఇంట్లోని యువకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని వారి కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. పోలింగ్ స్టేషన్ సమీపంలోనే భారీ స్థాయిలో ఆయా రాజకీయ పార్టీల కార్యకర్తలు, ప్రజలు భారీ స్థాయిలో గుమ్మి కోరడంతో ఓటింగ్కు వచ్చే ఓటర్లు ఇబ్బందులకు గురయ్యారు. అక్కడే ఆయా రాజకీయ […]
The post శేరిగూడలో టెన్షన్….టెన్షన్ appeared first on Navatelangana.
Leave A Comment