నవతెలంగాణ – వేములవాడఅనంత విభూషిత శ్రీ దక్షిణామ్నాయ శ్రీ శారదా శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి మంగళవారం రాష్ట్ర మంగళవారంప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘనంగా వీడ్కోలు పలికారు. ధర్మవిజయ యాత్రలో భాగంగా స్వామి వారు గత 18 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు, కొంపల్లి, బాసర, వేములవాడతో పాటు భాగ్యనగరంలోని పలు క్షేత్రాలను సందర్శించి భక్తులను ఆశీర్వదించారు. ప్రత్యేక విమానంలో శృంగేరి పీఠానికి బయల్దేరిన […]
The post శృంగేరి జగద్గురువులకు ఘన వీడ్కోలు పలికిన ప్రభుత్వ విప్ ఆది.. appeared first on Navatelangana.
Leave A Comment